Home » » విండోస్ Xp లో Fast గా Burn చేయటానికి

విండోస్ Xp లో Fast గా Burn చేయటానికి

Sunday, July 24, 2011 | 0 comments



మనందరికి తెలుసు Windows Xp లో ఎలాంటి Software లేకుండా Cd Burn చేసుకోవచ్చు అని.కాని ఈbuilt in Software వలన మనం Nero వంటి Software తో Burn చేసెటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి.అలాంటి సమస్యలు రాకుండా ఇలా చేయ్యండి.
1.ముందుగా control panel లో లోకి administrative tools వెళ్ళండి.
2.services లో IMAPI CD-Burning COM service ని Disable చేయ్యండి.
ఇలా చేయ్యటం వలన Burning Perfomence పెరుగుతుంది
Share this article :

0 comments:

Post a Comment

 
| |
Copyright © 2011. Sarath The king - All Rights Reserved
Template Designed by Sarath