1.Start->Run->regedit లోకి వెళ్ళండి.
2.“HKEY_LOCAL_MACHINE | HARDWARE | DESCRIPTION | System | CentralProcessor | 0” లో “ProcessorNameString”పై Right click చేసి Modify ని click చేసి Processor name change చేసుకోవచ్చు.
కాని system ని restart చేసిన తరువాత మళ్ళి processor name మమూలుగా అయిపోతుంది
0 comments:
Post a Comment