Virus వలన అప్పుడప్పుడు Pen Drive Format అవ్వదు. అలాంటప్పుడు ఇలా చేయ్యండి.
1. Start->Run->Cmd
తరువాత ఇలా Type చేయ్యండి.
Format/x J:
ఇక్కడ J place లో మీ Pen Drive Letter ఏది ఉంటుందో అది ఇవ్వండి
Related Games
If you enjoyed this article just click here, or subscribe to receive more great content just like it.
0 comments:
Post a Comment