Home » » Firefox లో ఒకటి కంటే ఎక్కువ home pages set చేయ్యండి ఇలా

Firefox లో ఒకటి కంటే ఎక్కువ home pages set చేయ్యండి ఇలా

Sunday, July 24, 2011 | 0 comments



మీరు Firefox open చేసినప్పుడు 1 కంటే ఎక్కువ home pages కావాలా ఐతే ఇది try చేయ్యండి.
1. Firefox open చేయండి.
2.Tools>Options>Main ని click చేయ్యండి.
3.When Firefox starts అని ఉన్న చోట show my home page ని select చేసుకొండి.
4.home page అని ఉన్న చోట మీకు కావలసిన సైట్ address ఇవ్వండి.
5.కాని ప్రతి సైట్ address పూర్తి అయ్యకా (| ) pipe symbol ని ఇవ్వండి.
Share this article :

0 comments:

Post a Comment

 
| |
Copyright © 2011. Sarath The king - All Rights Reserved
Template Designed by Sarath